Breaking News

సంక్షేమం.అభివృద్ధికి ఆదర్శనీయుడు ఎన్టీఆర్‌


Published on: 12 Jan 2026 16:21  IST

అభివృద్ధికి, సంక్షేమానికి కుల, మతాలకతీతంగా, నీతి, నిజాయితీగా పని చేసిన నేత.. యుగపురుషుడు ఎన్టీఆర్‌ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆయన పేరుతో ఖమ్మంలో ఏర్పాటు చేసుకున్న పార్కును ప్రారంభించడం అందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన పార్కును ఆదివారం ఆయన ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement