Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు


Published on: 20 Jan 2026 12:16  IST

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, హీరో శివబాలాజీలతోపాటు దర్శకుడు మారి, రచయిత చిన్మయ్‌ దర్శించుకున్నారు. ఆటో రాంప్రసాద్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రాంభూపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి