Breaking News

వేలల్లో పీజీ మెడికల్‌ సీట్లు ఖాళీ


Published on: 20 Jan 2026 12:21  IST

దేశవ్యాప్తంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లను ప్రభుత్వం పెంచుకుంటూ పోతూ ఉంటే.. మరోపక్క ప్రవేశాలు లేక అవి వేల సంఖ్యలో మిగిలిపోతున్నాయి. 2020 నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) డేటా ప్రకారం.. తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యేనాటికి ఆలిండియా స్థాయిలో 2021లో 11,629 సీట్లు ఖాళీగా ఉంటే 2025 (ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల రౌండ్‌) నాటికి 17,619 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి