Breaking News

చంద్రబాబు ఒరిజినల్‌ దావోస్‌ మ్యాన్‌


Published on: 20 Jan 2026 13:18  IST

ఏపీ సీఎం చంద్రబాబు ‘ది ఒరిజినల్‌ దావోస్‌ మ్యాన్‌’ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయం లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఏపీ మొదలుకొని నవ్యాంధ్ర ప్రదేశ్‌ వరకు 30 ఏళ్లలో 15 సార్లు దావోస్‌కు వెళ్లి రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం కృషి చేయడం చంద్రబాబు అంకితభావానికి నిదర్శనం. 1997లో తొలిసారి దావోస్‌ వెళ్లి రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కోరిన తొలి సీఎం చంద్రబాబు.

Follow us on , &

ఇవీ చదవండి