Breaking News

లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇళ్ల పట్టాలు


Published on: 20 Jan 2026 14:50  IST

పదివేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.రాష్ట్ర ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23వ తేదీన పట్టణం లో పట్టాలు పంపిణీ చేయనున్నారు.రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చేతుల మీదుగా వాటిని అందజేయనున్నట్లు టీడీపీరాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి తెలిపారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన సభాస్థలిని ఆయన సోమవారం పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి