Breaking News

తదుపరి దర్యాప్తు అవసరముందా?


Published on: 20 Jan 2026 14:55  IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Former Minister Viveka Case) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెబితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని సీబీఐకి సుప్రీం కోర్టు(Supreme Court) తెలిపింది. ఇదే అంశంపై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది న్యాయస్థానం. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి