Breaking News

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ


Published on: 20 Jan 2026 16:01  IST

మరి కొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. అతడిని అనవసరమైన వివాదంలోకి నెట్టింది. రింకూ పోస్ట్ చేసిన వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ కర్ణి సేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది సనాతన ధర్మాన్ని కించపరచడమేనని ఆరోపించింది.

Follow us on , &

ఇవీ చదవండి