Breaking News

మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..


Published on: 21 Jan 2026 10:38  IST

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతరలో బుధవారం అత్యంత కీలకమైన తొలి ఘట్టం ఆవిష్కృత మవుతోంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం 'మండమెలిగే' పండుగతో జాతర అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ జాతర ప్రారంభానికి ముందు మేడారంలోని గిరిజన పూజారులు నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఇది. మేడారం గ్రామంలోని సమ్మక్క ప్రధాన ఆలయాన్ని, సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి