Breaking News

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు


Published on: 21 Jan 2026 11:19  IST

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లి వచ్చే ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (16523) కొత్త రైలు ప్రతి బుధవారం 10.15 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు నుంచి ప్రారంభమై నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు,రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, బరంపూర్‌ నుంచి బాలూర్‌ఘాట్‌ చేరుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి