Breaking News

జోగి బ్రదర్స్‌కు బెయిల్‌!


Published on: 21 Jan 2026 13:03  IST

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విజయవాడలోని భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ ఏ18గా, రాము ఏ19గా ఉన్నారు. ఈ కేసులో తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం వీరు పిటిషన్లు దాఖలు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి