Breaking News

తండ్రి కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు


Published on: 21 Jan 2026 15:06  IST

అమెరికా (America) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు శుభవార్త (Good news) చెప్పారు. ఈ ఏడాది జూలై చివరి వారం నాటికి మా ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడు, బాబు పుట్టబోతున్నాడని తెలిపారు. ఈ అద్భుతమైన సందర్భంలో తన కుటుంబానికి అండగా నిలుస్తున్న వారు, దేశం కోసం అహర్శిశలు శ్రమిస్తున్న సిబ్బంది, తమకు వైద్య సేవలు అందిస్తున్న మిలిటరీ వైద్యులకు జేడీ వాన్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి