Breaking News

అనంతలో 'మత్తు' కలకలం.!


Published on: 21 Jan 2026 15:46  IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AndhraPradesh Govt) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలపై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న వయసులోనే విద్యార్థులు వ్యసనాల బారినపడినట్లు గుర్తించారు. మత్తులో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుల మాట వినకపోవడం వంటి అంశాలు జిల్లా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి