Breaking News

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం


Published on: 21 Jan 2026 16:00  IST

ఇళ్లల్లో చోరీలు చేసిన తర్వాత నేరగాళ్లు ఆటోల్లో పారిపోతున్నారు. ప్రయాణికులు మాదిరిగా ఎక్కి వెళ్లిపోతున్నారు. కొంతమంది జిల్లా దాటేయడానికీ బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేసినా, మహిళల మెడలో బంగారం గొలుసులు లాక్కున్నా నేరగాళ్లు పారిపోవడానికి ఆటోలు ఉపయోగించు కుంటున్నారు. వారిని సాధారణ ప్రయాణికులుగా భావించి ఆటోడ్రైవర్లు ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.ఆటోలకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement