Breaking News

ఇండియా, పాక్ మ‌ధ్య అణుయుద్ధం జ‌రిగేది..


Published on: 21 Jan 2026 16:41  IST

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య అణ్వాయుధ యుద్ధాన్ని ఆపిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ రెండు దేశాల మ‌ధ్య స‌మ‌రాన్ని నివారించ‌డం వ‌ల్ల కోట్లాది మంది ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. రెండోసారి అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు గ‌త ఏడాది కాలంలో త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను ఆయ‌న మీడియాకు వివ‌రించారు.ఓ ద‌శ‌లో త‌న అంచ‌నా ప్ర‌కారం భార‌త్, పాక్ అణుదాడి చేసేందు కు సిద్ద‌మైన‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి