Breaking News

కర్తవ్య పథంలో


Published on: 22 Jan 2026 12:03  IST

జనవరి 26... గణతంత్ర దినోత్సవంనాడు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌... మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. అక్కడ నిర్వహించే మార్చ్‌ఫా్‌స్టలో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్‌పీఎఫ్‌ దళానికి సిమ్రన్‌ బాల నాయకత్వం వహించనున్నారు. గతంలో సీఆర్‌పీఎఫ్‌ మహిళా అధికారులు పరేడ్‌లో తమ బృందాలను ముందుండి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ 140 మందికి మించిన, పూర్తిగా పురుషులతో కూడిన భారీ బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి