Breaking News

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో..


Published on: 22 Jan 2026 12:12  IST

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం(Secunderabad - Visakhapatnam) మార్గంలో నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రస్తుతం ఉన్న బోగీలకు అదనంగా మరో మూడు అదనపు ఏసీ బోగీలు జతచేశారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న (22203/22204) దురంతో ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-అనకాపల్లి(Secunderabad-Anakapalli) మధ్య నడుస్తున్న (07055/07056) ప్రత్యేకరైళ్లకు ప్రస్తుతం ఫస్ట్‌ఏసీ 1, సెకండ్‌ ఏసీ 4, థర్డ్‌ఏసీ 9బోగీల చొప్పున ఉండగా, అదనంగా 3థర్డ్‌ ఏసీ బోగీలను జతచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి