Breaking News

గాయని జానకమ్మ ఇంట విషాదం..


Published on: 22 Jan 2026 15:10  IST

దక్షిణాది ప్రముఖ గాయని ఎస్‌.జానకి (S Janaki)ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (Murali Krishna - 65) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గాయని కె.ఎస్‌ చిత్ర సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి