Breaking News

ఆర్టీసీలో ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీ వచ్చేసింది..


Published on: 22 Jan 2026 18:21  IST

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో నియామక పరీక్ష తేదీని టీజీఎస్‌ ఆర్టీసీ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మార్చి 29వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది. మార్చి 29న ఉదయం సెషన్‌లో టీఎస్‌టీ పోస్టుకు ఉదయం 10 గంటలకు పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84 టీఎస్‌టీ పోస్టులకు 20,097 మంది, 114 ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి