Breaking News

డబ్ల్యూఈఎఫ్‌ గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌తో భేటీ


Published on: 23 Jan 2026 11:13  IST

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ మరూస్‌ బైౖరౌజ్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏడాదిలోగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-ఏపీ సీ4 ఐఆర్‌ (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌)ను కార్యాచరణలోకి తీసుకురావడానికి అవసరమైన విధివిధానాలపై చర్చించారు. మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై మరూస్‌ సానుకూలంగా స్పందించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ సైబర్‌ రెసిలెన్స్‌ను స్థాపించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి