Breaking News

ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ మహాసభలు


Published on: 23 Jan 2026 11:43  IST

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలు ఈ నెల 23 నుంచి 26 వరకు షిర్డీలో జరగనున్నట్టు సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ తెలిపారు. 100 మంది ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం విజయవాడ నుంచి షిర్డీకి రైలులో బయలుదేరి వెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి