Breaking News

పోలీసుల ఆధీనంలో కాలేజీ గ్రౌండ్


Published on: 23 Jan 2026 16:34  IST

తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే బహిరంగ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.

Follow us on , &

ఇవీ చదవండి