Breaking News

జేబు నింపుకోవడమే జాబు


Published on: 23 Jan 2026 17:40  IST

దోమలకు పొగబెట్టమంటే.. ఖజానాకు కన్నమేస్తున్నారు. దోమల నియంత్రణ చర్యల్లో ఉపయోగించేందుకు జీహెచ్‌ఎంసీ సరఫరా చేసే డీజిల్, పెట్రోలు, మలాథి యాన్,పైరెత్రియం వంటి మందులను నల్లబజారులో విక్రయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని పలువురు ఎంటమాలజీ అధికారుల అవినీతి బాగోతమిది.రోజూ ఫాగింగ్, ఇతరత్రా కార్యక్రమాలకు కేటాయించే డీజిల్, పెట్రోలు, ఇతర రసాయనాలను 80 శాతం అమ్ముకుంటున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి