Breaking News

గన్‌తో బెదిరించి పట్టపగలు జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..


Published on: 27 Jan 2026 12:12  IST

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. నిన్న(సోమవారం) సాయంత్రం 4 గంటల సమయంలో గోల్డ్ షాపును లూటీ చేశారు కేటుగాళ్లు. ఇద్దరు మాస్క్ (మంకీ క్యాప్), హెల్మెట్ ధరించిన దొంగలు బైక్‌పై వచ్చి ఆభరణాల దుకాణంలోకి వెళ్లారు. అనంతరం దుకాణ సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఒకడు దుకాణంలో ఆభరణాలు దోచుకుంటుంటే, మరొకడు సిబ్బందికి తుపాకీ గురిపెట్టి భయపెట్టాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి