Breaking News

నలుగురు మంత్రుల అత్యవసర భేటీ..


Published on: 27 Jan 2026 15:05  IST

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు.. ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమర్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌.. అక్కడి నుంచి ఒకే కారులో ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అయితే.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో మంత్రుల ప్రత్యేక భేటీపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ రియాక్ట్‌ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి