Breaking News

ప్రత్యేక ఆకర్షణగా హాకా డాన్స్..!


Published on: 27 Jan 2026 15:20  IST

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు తెర లేచింది. సమ్మక్క, సారక్క జాతర కనుల పండువగా సాగుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. అయితే ముందు నుంచే భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గద్దెల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మహా జాతరకు వారం రోజుల ముందు నుంచి భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ మహా జాతరలో న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగకు చెందిన గిరిజనులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి