Breaking News

వీడియోలతో వల.. అ‘మ్మాయా’ జాగ్రత్త!


Published on: 27 Jan 2026 18:27  IST

ఎస్సార్‌నగర్‌కు చెందిన యువ వైద్యుడికి పోలీసులమంటూ ఫోన్‌ చేశారు. అశ్లీల వీడియోలు వీక్షించినట్టు ఆధారాలున్నాయని బెదిరించి రూ.3లక్షలు కాజేశారు. పీజీ విద్యార్థికి వలపు వల విసిరిన యువతి.. రూ.40వేలు కొట్టేసింది. అదనంగా రూ.లక్ష కావాలని డిమాండ్‌ చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పరువు పోతుందని బయటకు చెప్పనివారు వందల్లో ఉంటారు.ఇలా నగరంలో నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

Follow us on , &

ఇవీ చదవండి