Breaking News

ఇరాన్‌లో అమెరికా భయం..


Published on: 28 Jan 2026 10:34  IST

ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాటు అంతర్గత సంక్షోభం కూడా చల్లారడం లేదు. దీంతో ఇరాన్ కరెన్సీ మరోసారి పతనమైంది. డాలర్‌తో పోల్చుకుంటే సరికొత్త కనిష్టానికి దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రియాల్ కరెన్సీ విలువ ఏకంగా 15 లక్షలకు పడిపోయింది. అంటే ఒక్క డాలర్‌కు 15 లక్షల రియాల్స్. ఇది చరిత్రలోనే అత్యంత కనిష్టం

Follow us on , &

ఇవీ చదవండి