Breaking News

తాగేది మంచి ‘నీరేనా..?’


Published on: 28 Jan 2026 12:08  IST

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మిషన్‌ భగీరథ అధికారులు స్టాల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ నీటి నమూనాలను పరీక్షించి ఫలితాలను ప్రజలకు చూపారు. బోరు నీటిలో టీడీఎస్‌ 577 ఉన్నట్లు చూపగా.ఆర్వో ప్లాంటు నీటిలో టీడీఎస్‌ 48గా తేలింది. మిషన్‌ భగీరథ నీటిని పరీ క్షించగా 200 టీడీఎస్‌గా చూపింది. ప్రజలు మిషన్‌ నీటిని తాగడం ఉత్తమమని అధికారులు తెలిపారు.నీటి స్వచ్ఛత గురించి చాలా మందికి తెలియదు. 

Follow us on , &

ఇవీ చదవండి