Breaking News

ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు


Published on: 28 Jan 2026 14:10  IST

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, రాజకీయాల్లో రాణిస్తూ.. డిప్యూటీ సీఎం స్థాయికి అజిత్ పవార్ ఉన్నత స్థానానికి ఎదిగారని కీర్తించారు. మహారాష్ట్రకు సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎంగా పనిచేశారని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి