Breaking News

హీరోయిన్ క్రేజ్ కి ఆశ్చర్యానికి లోనైన సుకుమార్


Published on: 28 Jan 2026 15:05  IST

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది త‌మిళ భామ సాయి పల్లవి. ముఖంపై ఏ మాత్రం మేకప్‌ లేకున్నా కుందనపు బొమ్మలా ఈ హీరోయిన్.. నేచురల్ బ్యూటీ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంది. త్వరలో హిందీ డెబ్యూల్ కూడా ఇవ్వబోతుంది. తండేల్ తర్వాత ఆమె మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అయితే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా..? టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్.

Follow us on , &

ఇవీ చదవండి