Breaking News

కొంటె జేబు గుల్ల.. తింటే ఆరోగ్యం డొల్ల


Published on: 28 Jan 2026 15:48  IST

బస్‌స్టేషన్‌లో దుకాణదారులు నాసిరకం వస్తువులు, తినుబండారాలు, నీళ్ల సీసాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చక్రాలు, పాప్‌కార్న్, కొన్ని రకాల చిప్స్‌ లాంటి తినుబండారాల ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. వాటిపై తయారీ తేదీ, గడువు, ఎమ్మార్పీ, కస్టమర్‌కేర్, ఇతర వివరాలు ఏవి లేవు. ఎంత అడిగితే అంతా ఇవ్వాల్సిందే. నాసిరకం వస్తువులకు అధిక ధరలు చెల్లించి.. ప్రయాణికులు జేబు గుల్లతోపాటు జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి