Breaking News

ధర పెరిగింది.. బంగారంపై కన్నుపడింది


Published on: 28 Jan 2026 17:44  IST

బంగారు ఆభరణాన్ని ధరించి అందరిముందు ప్రదర్శించాలనే కోరిక సాధారణంగా అందరికీ ఉంటుంది. ఇదే చోరులకు సులభమవుతోంది. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.60 లక్షల మార్కును దాటింది. బంగారంతో చేసిన పుస్తెలతాడు, నల్లపూసల దండ, గాజులు ధరించడాన్ని మహిళలు సంప్రదాయంగా భావిస్తుంటారు. విలువైన నగలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అసాధ్యం కాదు. వివిధ సందర్భాల్లో మహిళలు పనుల నిమిత్తం బయటకు వెళ్తుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి