Breaking News

అనుసంధానమవుతున్నది


Published on: 28 Jan 2026 17:52  IST

నగరంలో అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా కోసం కృష్ణా, గోదావరి జల వనరులను కలిపేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. వట్టినాగులపల్లి నుంచి రాజేంద్రనగర్‌కు ప్రత్యేక పైపులైన్‌ వేసి ప్రధాన జలవనరులను అనుసంధానం చేస్తారు. రాజేంద్రనగర్‌ నుంచి ఆరాంఘర్‌కు మరో పైపులైన్‌ వేస్తారు.ఈ రెండు వనరుల అనుసంధానానికి 40 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేయాల్సి ఉండగా సుమారు రూ.1,100 కోట్లు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి