Breaking News

వ్యవ‘సాయానికి’ ఏఐ


Published on: 10 Feb 2026 15:21  IST

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, వధ్వానీ ఏఐ(న్యూఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం రాష్ట్ర సచివాల యంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ సమక్షంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, వధ్వానీ ఏఐ డైరెక్టర్‌ జేపీ త్రిపాఠి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో రైతు కేంద్రీకృత సేవల విస్తరణతోపాటు వ్యవసాయ విస్తరణను మరింత సమర్ధవంతంగా మార్చే దిశగా కృత్రిమ మేధ సాంకేతికతను  చేసుకున్నట్లు  తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి