Breaking News

ఒక్కరు..ఇద్దరు కాదు..148 మందితో నెట్‌వర్క్..


Published on: 28 Jan 2026 18:18  IST

డ్రగ్స్‌ను ఒడిశా నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో సప్లై చేసినట్లు నిర్ధారించారు. 148 మంది వినియోగదారుల వివరాలు లభించడంతో కేసు పరిధి మరింత అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగు తోంది.ఈ నేపథ్యంలో  డ్రగ్స్ వినియోగదారులను పిలిపించి కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి