Breaking News

పేదలందరికీ ఇళ్లు


Published on: 29 Jan 2026 11:13  IST

రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన నిరుపేదలందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు సమకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్లను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించను న్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించిన వివిధ అంశాలను మంత్రి మీడియాకు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి