Breaking News

కావాలనే ఇలా చేశాము..


Published on: 29 Jan 2026 11:21  IST

వైజాగ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.సొంత గడ్డపై భారత్‌కు ఇది రెండో అతి పెద్ద ఓటమిగా నమోదైంది. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో పలు ప్రయోగాలకు దిగింది. జట్టు ఒక బ్యాట్స్‌మెన్‌ను తగ్గించుకుని, ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత 180-200 లక్ష్యాన్ని ఛేదించాలనే ఇలా చేశామని చెప్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి