Breaking News

పనిమనుషులుగా చేరి 18కోట్లు కొట్టేశారు!


Published on: 29 Jan 2026 11:34  IST

బెంగళూరులో భారీ చోరీ జరిగింది. మారతహళ్లి కెంపాపుర రోడ్డులోని యమలూరులో రియల్టర్‌, బిల్డర్‌ శివకుమార్‌ ఇంట్లో రూ.18కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి సామగ్రి, నగదును ఎత్తుకుపోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో పని మనుషులైన నేపాల్‌ దంపతులు, మరో ముగ్గురు కలిసి ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. శివకుమార్‌ కుటుంబీకులు యమలూరులోని ఏఎ్‌సకే లేక్‌ గార్డెన్‌లో నివసిస్తున్నారు. వీరి ఇంట్లో సిద్దరాజు, అంబిక వంట మనుషులు. 

Follow us on , &

ఇవీ చదవండి