Breaking News

మేడారంలో పలువురు ప్రముఖులు రాక..


Published on: 29 Jan 2026 11:39  IST

జాతర సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గురువారం మేడారం విచ్ఛేయనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ఆయన హెలికాప్టర్‌ ద్వారా అక్కడికి చేరుకోనున్నారు. ఈ జాతర ఏర్పాట్లు, భక్తుల కోసం సౌకర్యాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం వనదేవతలను డిప్యూటీ సీఎం భట్టి దర్శించుకుని.. మొక్కులు చెల్లిస్తారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం నేడు మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి