Breaking News

కల్తీ.. కెమికల్‌ నెయ్యి


Published on: 29 Jan 2026 11:55  IST

కల్తీ నెయ్యి’ కేసులో ఏడాదిపాటు దర్యాప్తు జరిపిన సీబీఐ సిట్‌ సంచలన సంగతులు వెలికి తీసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫ రాలో బడా కుట్ర జరిగినట్టు తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకూ ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా రనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు,లాజిస్టిక్‌ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్‌వర్క్‌ గొలుసును పదికిపైగా రాష్ట్రాల పరిధిలో వెలికి తీసింది.

Follow us on , &

ఇవీ చదవండి