Breaking News

అఖిల భారత పోలీసు ఫుట్‌బాల్‌ పోటీలు


Published on: 29 Jan 2026 12:56  IST

హైదరాబాద్‌లో ఈఏడాది మార్చి23 నుంచి ఏప్రిల్‌5 వరకు 74వ బీఎన్‌ మల్లిక్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా పోలీసు ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిం చనున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీల నిర్వహణపై బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణరాష్ట్రంలో గతంలో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఉండేవారని,1956లో సెమీఫైనల్‌ చేరిన జట్టులో ఏడుగురు తెలంగా ణ  క్రీడాకారులున్నారని గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి