Breaking News

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..


Published on: 29 Jan 2026 15:50  IST

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్ ‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పైలట్ వెంటనే అప్రమత్తమై.. ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ విమానంలో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేత ఏటీసీ అధికారులు తనిఖీ చేయిస్తున్నారు.దేశంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి