Breaking News

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే..


Published on: 29 Jan 2026 15:53  IST

టీ20 ప్రపంచకప్-2026 మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. టీ20 సిరీసులు ఆడుతూ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్థత కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికీ.. శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి