Breaking News

దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి.. బిజీబిజీగా..


Published on: 29 Jan 2026 16:28  IST

సినిమా పూర్తయ్యాక సినిమా అన్న రూల్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas). దేశవ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉన్న ఆయన కోసం మేకర్స్‌ కథలు తయారు చేస్తూనే ఉన్నారు. ఆయన చిత్రాలన్నీ పాన్‌ ఇండియా కథలతో తెరకెక్కేవే! సంక్రాంతికి ‘ది రాజాసాబ్‌’ విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెట్స్‌ మీద రెండు, మూడు చిత్రాలను నడిపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి