Breaking News

భారీ నష్టాల నుంచి లాభాల వైపు..


Published on: 29 Jan 2026 16:56  IST

గత రెండ్రోజులుగా లాభపడుతూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం ఉదయం నష్టాల బాటలో సాగాయి. ఒక దశలో భారీగా నష్టపోయాయి. అయితే చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 800 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. చాలా రోజుల తర్వాత విదేశీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, మెటల్ ఇండెక్స్ లాభాలను ఆర్జించడంతో సూచీలు కోలుకున్నాయి. దీంతో సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి

Follow us on , &

ఇవీ చదవండి