Breaking News

ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటే.. భారీ నష్టం!


Published on: 29 Jan 2026 17:20  IST

టీ20 ప్రపంచకప్-2026 మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. టీ20 సిరీసులు ఆడుతూ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికీ..శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీని తెలిపారు. బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుని అనవసర రచ్చ చేస్తోంది పాక్.

Follow us on , &

ఇవీ చదవండి