Breaking News

బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి..


Published on: 30 Jan 2026 11:06  IST

బంగారం ధరలు భారీగా పెరిగినందున, చిన్న మొత్తంలో నగలు (ఉదా: 10-15 గ్రాములు) కొన్నా సులభంగా రూ.2లక్షల మార్కును దాటేస్తున్నాయి. దీంతో సామాన్యులు కూడా అనవసరంగా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రాడార్‌లోకి వస్తున్నారు.ఇది కేవలం ధర పెరగడం వల్లే జరుగుతోంది. కొనుగోలు పరిమాణం పెరగడం వల్ల కాదు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ నిపుణులు, జ్యువెలరీ అసోసియేషన్లు (జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వంటివి) బడ్జెట్ 2026లో ఈ రూ.2లక్షల థ్రెషోల్డ్‌(పరిమితి)ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి