Breaking News

ఒకేరోజు DEE CET 2025..ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు!


Published on: 22 May 2025 12:30  IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. మరోవైపు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్‌ ప్రవేశ పరీక్ష కూడా ఈ నెల 25న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు గణితం పేపర్‌ 2బీ, జువాలజీ పేపర్‌ 2, హిస్టరీ పేపర్‌ 2 పరీక్షలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక పరీక్షను వాయిదా వేయాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి