Breaking News

తుర్కియేకు మరో బిగ్‌ షాక్‌..


Published on: 16 May 2025 18:26  IST

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో పాక్‌కు అండగా నిలిచిన తుర్కియేకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ పేరిట ఆ దేశంపై నేరుగా ప్రభావం పడేలా పలు భారతీయ సంస్థలు, వ్యాపారులు నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాజాగా లఖ్‌నవూలోని ఆభరణాల వ్యాపారులు తుర్కియే డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి