Breaking News

పెర్త్ వేదికగా రేపు భారత్ ఆస్ట్రేలియా పోరు


Published on: 18 Oct 2025 17:32  IST

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే రేపు, అక్టోబర్ 19, 2025న పెర్త్‌ స్టేడియంలో, ఉదయం 9:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్‌ ప్రారంభం . ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.దాదాపు 7 నెలల విరామం తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు.మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి